రాజా సాహెబ్ పి.వి.జి.రాజు వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా బాలస్వేచ్ఛ కార్యక్రమం

పూసపాటి విజయరామ గజపతి రాజు గారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా, ద్వారపూడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ముందుగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో చర్చించి పాఠశాల వివరాలను తెలుసుకున్నారు. ఇటీవల హైస్కూల్ గా అప్ గ్రేడ్ అయి, 10వ తరగతి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న సంగతి తెలిసింది. అనంతరం గ్రూపులుగా విడిపోయి 7, 8వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, వారు ఎలా చదువుతున్నారు, వారి సమస్యలు, ప్రణాళికలు తదితర విషయాలను తెలుసుకున్నాము. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు …

Link

Post Format: Link – A link to another site. Themes may wish to use the first a tag in the post content as the external link for that post.